శృతి హాసన్ అండర్ వాటర్ ఫొటో షూట్

Actress Shruti Haasan Posts Her Underwater Photo Shoot Pics On Social Media

తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో 14 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్న శృతి హాసన్ కొత్త కొత్త ఫొటోస్ తో అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారు. శృతి ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న “కాక్ “, విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శృతి హాసన్ ఇప్పుడు అండర్ వాటర్ ఫొటో షూట్ లో పాల్గొన్న ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ఆ ఫొటోస్ కు శృతి ఆసక్తికర క్యాప్షన్స్ పెట్టారు. తేలుతూ వెయిటింగ్, తన పాదం ఎప్పుడూ నేల కు టచ్ కాదని , తాను కలగన్న ఏ ప్రాంతానికైనా వెళ్ళగలనని, ఎక్కడైనా డ్యాన్స్ చేయగలనని క్యాప్షన్స్ తో ఫొటోస్ షేర్ చేశారు. శృతి హాసన్ ఫొటోస్ కు ఇంప్రెస్ అయిన అభిమానులు అందంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

 

View this post on Instagram

 

I can dance anywhere 🖤

A post shared by @ shrutzhaasan on

 

View this post on Instagram

 

I can go anywhere I dream of 🖤

A post shared by @ shrutzhaasan on

 

View this post on Instagram

 

Reaching for tomorrow 🖤

A post shared by @ shrutzhaasan on

 

View this post on Instagram

 

Floating in waiting – my feet never reach the ground 🖤

A post shared by @ shrutzhaasan on

 

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =