సిక్స్ ప్యాక్ తో కార్తికేయ

90ML Actor Kartikeya Gummakonda Flaunts His Six Pack Abs In His Recent Post On Twitter

సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ తో ప్రేక్షకులలో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. కార్తికేయ హీరోగా నటించిన “హిప్పీ “, “గుణ 369”, “90 ML మూవీస్ ప్రేక్షకాదరణ పొందలేకపోయినా కార్తికేయ కే పై ఉన్న క్రేజ్ చెక్కు చెదరలేదు. కార్తికేయ ప్రస్తుతం ఒక మూవీ లో మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా “మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో కార్తికేయ బస్తీ బాలరాజు గా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్తికేయ ఇప్పుడు సిక్స్ ప్యాక్ అబ్స్ తో కేక పుట్టిస్తున్నారు. తన కర్వ్డ్ బాడీ తో ప్రేక్షకులను కార్తికేయ ఆకట్టుకున్నారు. సిక్స్ ప్యాక్ అబ్స్ తో ఉన్న కార్తికేయ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 1 =