తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని మూవీ

Natural Star Nani To Speak Telangana Dialect In His Upcoming Movie

హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత “టాక్సీవాలా ” మూవీ ఫేమ్ రాహుల్, “బ్రోచేవారెవరురా ” మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించే చిత్రాలలో నాని నటించనున్నారు. నాని ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వంలో నాని హీరోగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక రస్టిక్ లవ్ స్టోరీ తెరకెక్కనుంది. ” కృష్ణార్జున యుద్ధం” మూవీలో రాయలసీమ మాండలికంలో , గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “టక్ జగదీష్” మూవీ లో గోదావరి యాస భాషలో డైలాగ్స్ చెప్పిన నాని ఈ మూవీ లో తెలంగాణ మాండలికం లో డైలాగ్స్ చెబుతారు. హీరో నాని ఫస్ట్ టైమ్ తెలంగాణ యాక్సెంట్ తో నటించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =