హీరోయిన్ రెజీనా ?

Evaru Movie Actress Regina Cassandra Shares Her Acharya Movie Phootshoot Pics On Social Media

పలు హిట్ చిత్రాలలో నటించిన రెజీనా టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రెజీనా నటించిన “ఎవరు” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రెజీనా ప్రస్తుతం 4 తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాత తరం హీరోయిన్ లా మారిపోయిన రెజీనా తన ఫోటో లను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. రెజీనా కొత్త మేకోవర్ ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు అభిమానులను గందరగోళానికి గురి చేశాయి. ఈమె రెజీనా యేనా , ఎంతో క్యూట్ గా ఉండే రెజీనా అలా ఎందుకు మారిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఒక ఫోటో షూట్ కోసం రెజీనా అలా మారిందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =