“భరత్ అనే నేను”, “మహర్షి “, “సరిలేరు నీకెవ్వరు ” వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని తన ఇంటిలో మహేష్ బాబు పర్సనల్ జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ తన జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆధునిక పరికరాలతో , పెద్ద టీవీ స్క్రీన్ తో మహేష్ బాబు జిమ్ విశాలంగా ఉంటుంది. షార్ట్ , టి -షర్ట్ లతో వర్క్ అవుట్స్ కు సిద్ధమైన మహేష్ బాబు వీడియో ను ప్రేక్షకులకు అందించారు. లాక్ డౌన్ సమయాన్ని మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయం పూర్తయ్యి షూటింగ్స్ ప్రారంభం అయితే బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: