బర్త్‌డే బాయ్ రామ్ చిత్రాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది?

Which Among These Is Your Favorite Movie Of Ram Pothineni?

రామ్ పోతినేని.. హుషారైన పాత్రలకు చిరునామా. మొదటి సినిమా ‘దేవదాసు'(2006) నుండి గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్'(2019) వరకు ఈ యువ క‌థానాయ‌కుడిది ఇదే బాణీ. రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఇలా జానర్ ఏదైనా తనదైన అభినయంతో అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు రామ్. త్వరలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రెడ్’తో పలకరించబోతున్నాడు ఈ ఎనర్జిటిక్ స్టార్. అంతేకాదు.. కెరీర్‌లో తొలిసారి ఈ సినిమా కోసమే ద్విపాత్రాభినయంతో సందడి చేయనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు (మే 15) రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ది తెలుగు ఫిల్మ్ నగర్.కామ్’ విషెస్ చెబుతూ.. రామ్ సినిమాలపై ఓ ఆసక్తికరమైన పోల్ గేమ్‌ని నిర్వహిస్తోంది. సో.. మీకిష్ట‌మైన సినిమాని ఎంచుకుని మీ ఓటు ద్వారా రామ్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపే అవ‌కాశ‌మిది. మ‌రెందుకు ఆల‌స్యం.. పోల్ గేమ్‌లోకి ఎంట‌ర్ అవుదాం.

[totalpoll id=”42941″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.