కియారా అద్వానీ.. ఈ తరం భారతీయ కుర్రకారు కలల రాణి. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగునాట.. ‘ఎం.ఎస్.ధోని’, ‘కబీర్ సింగ్’, గుడ్ న్యూస్’ సినిమాలతో హిందీనాట తనదైన ముద్ర వేసింది కియారా. ప్రస్తుతం కియారా చేతిలో ‘లక్ష్మీ బాంబ్’, ‘ఇందూకి జవాని’, ‘షేర్షా’, ‘భూల్ భులయ్య 2’… ఇలా నాలుగు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా.. కియారా డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం వేరే ఉందట. ఇటీవల మీడియాకి ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది కియారా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Kiara Advani on the Sets of Bharath Ane Nenu Telugu Movie | Mahesh Babu | Koratala Siva | DSP
01:13
Kiara Advani reveals her Experience with Mahesh Babu | Bharat Ane Nenu Thank You Meet | DSP
03:21
Kiara Advani SUPERB Words about Vijay Deverakonda and Arjun Reddy | Kiara Advani Interview | VVR
02:02
Mahesh Babu and Kiara Advani FUNNY Interview | Bharat Ane Nenu | Koratala Siva | Telugu FilmNagar
18:21
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి, బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్‌తో కలసి పనిచేయాలన్నదే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకొచ్చింది కియారా. కియారా డ్రీమ్ త్వరలోనే నెరవేరాలని ఆశిద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: