“సమ్మోహనం” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి తరువాత “అంతరిక్షం 9000 KMPH ” మూవీ లో నటించారు. అదితి హీరోయిన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. పలు తమిళ, హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న అదితి ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Aditi Rao Hydari Funny Q&A | Aditi Rao Exclusive Interview | Sammohanam | Telugu FilmNagar
10:18
Aditi Rao Hydari LOVELY Performance | Cheliya Latest Telugu Movie | Karthi | AR Rahman | Mani Ratnam
04:55
Aditi Rao Hydari Exclusive Interview | Chit Chat with Aditi Rao | Sammohanam Movie | Papa Rajji
20:23
Aditi Rao Hydari Dubbing For Sammohanam Movie | Sudheer Babu | #Sammohanam | Telugu FilmNagar
02:04
సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మల్టీ స్టారర్ “మహా సముద్రం “రూపొందనున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ తరువాత సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో అదితి రావు హైదరి హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కొత్త జంట శర్వానంద్, అదితి “మహా సముద్రం ” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. హీరో శర్వానంద్ “శ్రీకారం ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: