గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. మరో షెడ్యూల్ తో #Prabhas 20 మూవీషూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. హీరో ప్రభాస్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ #Prabhas 21 రూపొందనుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొంది పలు భాషలలో రిలీజ్ కానున్న ఈ మూవీ లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం. ఇంతకు ముందు సినిమాలలో కనిపించిన లుక్ కు భిన్నంగా ప్రభాస్ లుక్ ఉండేలా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























