సక్సెస్ ఫుల్ “చిత్ర లహరి”, ప్రతి రోజూ పండగే” మూవీస్ తరువాత సాయి ధరమ్ తేజ్ నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న “సోలో బ్రతుకే సో బెటర్” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత హీరో సాయి తేజ్, “ప్రస్థానం” మూవీ ఫేమ్ దేవా కట్టా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నివేత పేతురాజ్ కథానాయిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Sai Dharam Tej & Raashi Khanna Hilarious Interview | Prati Roju Pandaage | Star Show With Hemanth
19:47

Sai Dharam Tej Request To Mega Fans On His Birthday Celebrations | Sai Tej Kind Heart
02:19

Sai Dharam Tej & Prasanna Funny Comedy on LIVE | Jawaan Movie Interview | Mehreen | Thaman S
26:03

Sai Dharam Tej Full Speech | Thikka Telugu Movie Audio Launch | Larissa Bonesi | Mannara
07:56
భగవాన్ , పుల్లారావు నిర్మాతలుగా దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరో గా నటించే “#SDT 14” మూవీ షూటింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో ప్రారంభం అయ్యింది. కరోనా కారణం గా షూటింగ్ వాయిదా పడింది. “#SDT 14” మూవీ పొలిటికల్ థ్రిల్లర్ అని అందరూ అనుకున్నారు కానీ సోషల్ డ్రామా గా రూపొందనుందని, లాక్ డౌన్ తరువాత షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు దేవా చెప్పారు. ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























