ఆన్ లైన్ కోర్స్ లో తేజ బిజీ

Director Teja Enrolls For An Online Course On Viruses

తెలుగు, హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తేజ , సక్సెస్ ఫుల్ “చిత్రం ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “జయం”, “నేనే రాజు నేనే మంత్రి ” వంటి పలు సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వం వహించిన తేజ “అలిమేలు మంగ” , “రాక్షస రాజు రావణాసురుడు ” మూవీస్ ను అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయాన్ని సెలబ్రిటీస్ పలు రకాలుగా వినియోగించుకుంటున్నారు. దర్శకుడు తేజ సినీ ఫీల్డ్ కు ఏ మాత్రం సంబంధం లేని ఒక కోర్సు లో జాయిన్ అయ్యారు. ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన ఒక ఆన్ లైన్ కోర్స్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తుంది. కరోనా వ్యాధిని స్టడీ చేయాలని తేజ ఈ కోర్స్ ను ఎంపిక చేసుకున్నారు. ప్రాణాంతక కరోనా వంటి అంటువ్యాధులు ప్రబలినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తేజ తెలుసుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరితే వాలంటీర్ గా సేవలు అందించడానికి సిద్ధమే అని తేజ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eighteen =