స్క్రిప్ట్స్ వినడంలో రామ్ బిజీ

Ismart Actor Ram Pothineni Devotes His Lockdown Time To Listen New Movie Scripts

బ్లాక్ బస్టర్ “దేవదాసు ” మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన రామ్ పోతినేని, తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “రెడీ”,” కందిరీగ”, “పండగ చేస్కో”, “నేను శైలజ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. స్టైలిష్, సింపుల్, స్మార్ట్ , పక్కింటి అబ్బాయి వంటి పాత్రలలో కనిపించిన రామ్ ఒక్కసారిగా రఫ్ లుక్ లో మారి “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో నటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ తరువాత రామ్ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “RED” మూవీ లో నటించారు. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన “RED” మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. లాక్ డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిన తరువాత వరుస సినిమాలలో నటించడానికి రామ్ ప్లాన్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో పలు స్క్రిప్ట్స్ వింటూ రామ్ బిజీగా ఉన్నారు. వాటిలో రెండు స్క్రిప్ట్స్ ఓకే అయినట్టు సమాచారం. ఆ స్క్రిప్ట్స్ పూరి జగన్నాథ్, మారుతి దర్శకత్వంలో రూపొందే అవకాశం ఉందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 8 =