గ్లామర్ రోల్స్ కు సై – నివేత పేతురాజ్

I am Ready To Act In Glamorous Roles Says Actress Nivetha Pethuraj

సక్సెస్ ఫుల్ “మెంటల్ మదిలో ” మూవీ తో నివేత పేతురాజ్ టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. సాంప్రదాయ బద్దంగా, పక్కింటి అమ్మాయిలా కనిపించే నివేత నటించిన “చిత్ర లహరి”, “బ్రోచేవారెవరురా ” మూవీస్ విజయం సాధించడం తో నటిగా గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు అంగీకరించని నివేత బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో ..” మూవీ లో గ్లామరస్ పాత్రలో కనిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో నివేత మాట్లాడుతూ .. తనకు మొదటినుండీ గ్లామర్ విషయం లో పెద్దగా పట్టింపులు లేవని, కథ డిమాండ్ చేస్తే గ్లామరస్ గా కనపడడానికి సిద్ధమేనని, కథ డిమాండ్ ను బట్టి దర్శకుడు త్రివిక్రమ్ “అల వైకుంఠపురములో ..” మూవీ లో తనను కాస్త గ్లామరస్ గా చూపించారని, గ్లామర్ రోల్స్ లో నటించడానికి సిద్ధమేనని నివేత చెప్పారు. నివేత ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందిన “RED ” మూవీ లో నటించారు. కోలీవుడ్ లో బిజీగా ఉన్న నివేత హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 7 =