నాకు అలాంటి అబ్బాయి నచ్చుతాడు..!

RX 100 Fame Payal Rajput Speaks About The Ideal Traits Of Her Dream Boy
RX 100 Fame Payal Rajput Speaks About The Ideal Traits Of Her Dream Boy

అమ్మాయిలను తనకు ఎలాంటి అబ్బాయి కావాలో అని అడిగితే చాలు ఓ పెద్ద లిస్టే చెపుతారు. అది మాములు అమ్మాయి అయినా.. సెలబ్రిటీ అయినా సరే. ఇక్కడ ఓ యంగ్ హీరోయిన్ కూడా తనకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడో అని అడిగితే పెద్ద లిస్టే చెప్పుకొచ్చింది. ఆ యంగ్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరు బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. లాక్ డౌన్ వల్ల అందరూ ఇంట్లోనే వుంటున్నారు కదా. ఇక సెలెబ్రిటీస్ మాత్రం సోషల్ మీడియాద్వారా అభిమానులకు టచ్ లోనే వుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటించిన పాయల్ కు.. మీకు ఎలాంటి అబ్బాయి అంటే నచ్చుతాడు అన్న ప్రశ్న అడుగగా… దానికి పాయల్ చాలా క్వాలిటీసే చెప్పింది. ‘ సెన్సాఫ్ హ్యూమర్, స్టైల్ అది కూడా తన ఒరిజినాలిటీ పక్కన వాళ్ళని అనుకరించకూడదట, చెప్పింది శ్రద్ధగా వినేవాడు, గడ్డం తప్పకుండా ఉండాలి, చాలా నీట్ నెస్ మెయిన్ టైన్ చేయాలి, సంపాదించే కెపాసిటీ ఉండాలట. మరి అబ్బాయిలు మీలో పాయల్ చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరి ఇంకెందుకు లేట్..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది ‘వెంకీమామ’ సినిమాతో అలరించిన పాయల్.. ఈ ఏడాది రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది.
ప్రస్తుతం ప్రనదీప్ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘5ws’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె ఐపీఎస్ రోల్ లో నటిస్తుంది. మరి ఈ సినిమా అయినా పాయల్ కు మంచి బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =