ఇంటర్నేషనల్ క్రికెటర్, మాజీ ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్ కెప్టెన్ , హైయెస్ట్ రన్ స్కోరర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గా రికార్డ్ క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy Birthday to the God of Cricket, India’s Pride and the One and Only Master Blaster #SachinTendulkar @sachin_rt You will continue to inspire generations of Indians. Stay blessed!! pic.twitter.com/JZ9WujyXM8
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 24, 2020
మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా సచిన్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ దేవుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. వన్ అండ్ ఓన్లీ మాస్టర్ బ్లాస్టర్, దేశం గర్వించదగ్గ నీవు, తరతరాలకు స్ఫూర్తిదాతగా నిలుస్తావు , దేవుడి ఆశీర్వాదాలు నీకు ఉంటాయి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కేరళ బ్లాస్టర్ ఫుట్ బాల్ క్లబ్ కు సచిన్ తోపాటు చిరంజీవి, నాగార్జున భాగస్వాములుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: