“అల .. వైకుంఠపురములో .. “తమిళ రీమేక్ హీరో శివకార్తికేయన్ ?

Sivakarthikeyan To Play Hero In Tamil Remake Of Blockbuster Movie Ala Vaikunthapurramuloo

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా రూపొందిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ మూవీ “అల .. వైకుంఠపురములో .. ” తమిళ భాషలో రీమేక్ కానుంది. హీరో శివకార్తికేయన్ ఈ మూవీ లో కథానాయకుడిగా ఎంపిక అయ్యారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్టర్, సింగర్, లిరిసిస్ట్, ప్రొడ్యూసర్, టివి ప్రెజెంటర్ శివకార్తికేయన్ “రెమో “, “కౌసల్య కృష్ణమూర్తి “, “శక్తి ” మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. శివకార్తికేయన్ ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ “అయలాన్ ” లో నటిస్తున్నారు. శివకార్తికేయన్ సినీ కెరీర్ లో హై బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ 5 భాషలలో రిలీజ్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =