హీరోయిన్ నిఖిత టాలీవుడ్ రీ ఎంట్రీ

Tollywood Actress Nikita To Make A Comeback In To Movies

“హాయ్ “మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి కల్యాణ రాముడు, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, అవును 2 మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నిఖిత కన్నడ మూవీస్ లో బిజీగా మారారు. సక్సెస్ ఫుల్ మూవీ “టెర్రర్ “(2016) తరువాత నిఖిత టాలీవుడ్ కు దూరమయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ ఛానల్ తెలుగు ఫిల్మ్ నగర్ఇంటర్వ్యూ లో పాల్గొని నిఖిత తన టాలీవుడ్ ఎంట్రీ, ఫేవరెట్ మూవీ, టాలీవుడ్ రీ ఎంట్రీ వంటి పలు విషయాలు వెల్లడించారు. నిర్మాత రామానాయుడు ముంబై లో తనను కలసి 10000 రూపాయలు ఇచ్చి “హాయ్ ” మూవీ లో ఆఫర్ ఇచ్చారని, అదే తన ఫస్ట్ ఫిల్మ్ అని, తన బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న హైదరాబాద్ ను చాలా మిస్ అయ్యానని, తిరిగి టాలీవుడ్ కు వచ్చానని, కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో తన కమ్ బ్యాక్ మూవీ లో నటించానని, “కల్యాణరాముడు” తన ఫేవరెట్ మూవీస్ లో ఒకటని, చాలా రోజుల తరువాత తెలుగు మూవీ లో నటిస్తున్న తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలని, చాలా ఆనందంగా ఉందని, తాను అదృష్టవంతురాలిగా ఫీల్ అవుతున్నానని నిఖిత చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =