అనిల్ రావిపూడి తనయుడి కి మహేష్ బాబు స్క్రీన్ నేమ్

Director Anil Ravipudi Names His Son After Mahesh Babu's Character Name Ajay From Sarileru Neekevvaru

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ “సరిలేరు నీకెవ్వరు ” రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ లో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా నటించారు. మహేష్ బాబు అజయ్ పేరుతో నటించిన “ఒక్కడు”, ” “దూకుడు “మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో మహేష్ బాబు స్క్రీన్ నేమ్ “అజయ్” ను ఇప్పుడు అనిల్ రావిపూడి తన తనయుడికి పేరు గా నిర్ణయించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. “సరిలేరు నీకెవ్వరు ” మూవీ ఆడియో ఫంక్షన్ రోజున తన కుమారుడు జన్మించాడని, అది శుభ శకునం గా భావించానని, ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో తాను, తన వైఫ్ మహేష్ బాబు స్క్రీన్ నేమ్ ను తమ బాబు కి పెట్టడానికి డిసైడ్ అయ్యామని, బాబు పేరు అజయ్ సూర్యవంశీ అని అనిల్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.