టాలీవుడ్ సినీ తారలు ‘కరోనా’ కట్టడి కోసం విరాళాలు ఇవ్వడానికి ఒకరి తర్వాత ఒకరు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఒకరోజు అటు ఇటుగా అందరూ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి తమ వంతు సాయం అందించారు. ఇంకా విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరాళాలు ఇచ్చి ప్రజలకు అండగా నిలిచినందుకు… పేరు పేరునా హీరోలకు కృతజ్ఞతలు తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు !!!🙏🙏🙏
# 1 pic.twitter.com/lTND7sEPGD— Pawan Kalyan (@PawanKalyan) March 27, 2020
తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు !!!🙏🙏🙏
# 2 pic.twitter.com/wtlKn64UgY— Pawan Kalyan (@PawanKalyan) March 27, 2020
తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు !!!🙏🙏🙏
# 5 pic.twitter.com/cQhCWR3npV— Pawan Kalyan (@PawanKalyan) March 27, 2020
తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు !!!🙏🙏🙏
# 3 pic.twitter.com/CLFrdn4ADW— Pawan Kalyan (@PawanKalyan) March 27, 2020
తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు !!!🙏🙏🙏
# 4 pic.twitter.com/WUeisXOPiP— Pawan Kalyan (@PawanKalyan) March 27, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: