#Prabhas 20 మూవీ లో పూజా హెగ్డే వింటేజ్ లుక్

Pooja Hegde To Woo Audience With Her Vintage Look In Prabhas 20

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం అంతా ఆందోళన చెందుతున్న సమయంలో జార్జియా లో#Prabhas 20 మూవీషూటింగ్ జరుపుకుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో ఒక ఛేజ్ సీన్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామని దర్శకుడు రాధాకృష్ణ ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ భయం లేకుండా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే ధైర్యంగా జార్జియా షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఈ షూటింగ్ సందర్భంగా వింటేజ్ లుక్ తో ఉన్న తన ఫొటోస్ ను పూజాహెగ్డే ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. వింటేజ్ లుక్ లో ఉన్న పూజాహెగ్డే ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న #Prabhas 20 మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కై దేశ వ్యాప్తం గా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 10 =