కామెడీ ఎంటర్ టైనర్ గా చిరు-త్రివిక్రమ్ సినిమా..!

Trivikram Srinivas Comes Up With A Wholesome Comedy Entertainer With Megastar Chiranjeevi

ఈ సారి మాత్రం ఫుల్ పక్కా కామెడీ ఎంటర్టైనర్ తో రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది మెగా స్టార్ చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కామెడీ జోనర్ ను ట్రై చేయలేదు చిరు. మొదటి సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాగా రెండో సినిమా సైరా ఫ్రీడమ్ ఫైటర్ సినిమా… ఇప్పుడు కొరటాల తో చేస్తున్న సినిమాలో కూడా కామెడీ లేనట్టుగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ ను తీయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రివిక్రమ్ తో చిరు సినిమా ఉంటుందన్న వార్తలు ఎప్పటినుండో వస్తున్న సంగతి తెలిసిందే. చిరు – కొరటాల సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాను త్రివిక్రమ్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని చూస్తున్నారట. చిరు లోని కామెడీ ని మరోసారి తన పంచ్ డైలాగ్ లతో చూపించాలని.. ఆ నేపథ్యంలో కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి చిరు కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మరి ఈ కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ కనుక వస్తే బాక్స్ ఆఫీస్బద్దలైపోద్దేమో.. చూద్దాం మరి ఎం ఏం జరుగుతుందో…?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.