విజయ్ ‘మాస్టర్’ తెలుగు ఫస్ట్ లుక్ రిలీజ్

Vijay Master Telugu First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Master,Master Movie,Master Telugu Movie,Master Movie Updates,Master Telugu Movie Latest News,Master First Look,Master Movie First Look,Master Telugu Movie First Look,Vijay

ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ‘ఓరు కుట్టి కథ’ అనే ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్‌ 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందనే. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.


కాగా ఈ సినిమాలో విజయ్‌ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 2 =