బెల్లంకొండ సాయి కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

Bellamkonda Sai Sreenivas New Movie Alludu Adhurs,Alludu Adhurs Title Logo And First Look,Bellamkonda Sai Sreenivas Alludu Adhurs,Bellamkonda Sai Sreenivas,Alludu Adhurs First Look,Alludu Adhurs Movie,Alludu Adhurs Movie Updates,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

సక్సెస్ ఫుల్ మూవీ “రాక్షసుడు “తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాతగా సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై “కందిరీగ” మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి హీరోగా ఒక మూవీ రూపొందింది. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా సోను సూద్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. మూవీ టైటిల్ “అల్లుడు అదుర్స్ ” అని, రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 వ తేదీ గా అనౌన్స్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన “అల్లుడు అదుర్స్” మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. “అల్లుడు శీను” మూవీ తో ప్రేక్షకులను అలరించిన సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్” మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =