క‌న్న‌డ చిత్ర సీమ‌కు `ఖైదీ`

Karthi, Karthi Blockbuster Movie Khaidi, Karthi Blockbuster Movie Khaidi Goes To Sandalwood, Karthi Khaidi Movie, Karthi Latest News 2020, Karthi New Film Updates, Khaidi Movie Goes To Sandalwood, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

కోలీవుడ్ స్టార్ కార్తి న‌టించిన `ఖైదీ` చిత్రం… తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ క‌నక‌రాజ్ రూపొందించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్… ప్ర‌స్తుతం బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ప్ర‌ముఖ హిందీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్న స‌ద‌రు చిత్రం.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. కాగా, హిందీ వెర్ష‌న్ సెట్స్ పైకి వెళ్ళే లోపే.. శాండిల్ వుడ్ బాట ప‌ట్ట‌నున్నాడు `ఖైదీ`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. క‌న్న‌డ రీమేక్ వెర్ష‌న్ లో శాండిల్ వుడ్ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు తెలిసింది. క‌న్న‌డ వెర్ష‌న్ కి కూడా `ఖైదీ`నే టైటిల్ కావ‌చ్చ‌ని వినికిడి. నంద కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. మ‌రి… హిందీ, క‌న్న‌డ వెర్ష‌న్స్ లోనూ `ఖైదీ` విజ‌య‌ఢంకా మ్రోగిస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − three =