కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్ర లో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం” ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. “నిశ్శబ్ధం” మూవీ
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2005 సంవత్సరంలో సక్సెస్ ఫుల్ “సూపర్ ” మూవీ తో అనుష్క టాలీవుడ్ లో ప్రవేశించారు. అనుష్క హీరోయిన్ గా నటించిన విక్రమార్కుడు, శౌర్యం, అరుంధతి, బిల్లా, మిర్చి, బాహుబలి , రుద్రమ దేవి, బాహుబలి 2, భాగమతి మూవీస్ ఘనవిజయం సాధించాయి. అనుష్క తన సినీ కెరీర్ 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా “నిశ్శబ్ధం” మూవీ నిర్మాతలు “15 ఇయర్స్ ఆఫ్ అనుష్క ” పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ మార్చి 12 వ తేదీ జరుగనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: