మోహన్ లాల్ ‘మరక్కార్ ‘ ట్రైలర్ రిలీజ్

Mohanlal Marakkar Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Marakkar,Marakkar Movie,Marakkar Telugu Movie,Marakkar Movie Updates,Marakkar Telugu Movie Latest News,Marakkar Trailer,Marakkar Movie Trailer,Marakkar Telugu Movie Trailer,Marakkar Official Trailer,Mohanlal,Keerthy Suresh

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘మరక్కార్ – అరబికడలింతే సింహం’. మోహన్ లాల్ స్నేహితుడు సుప్రసిద్ధ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా అత్యున్నత సాంకేతిక హంగులతో తెరకెక్కుతోంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు పలువురు స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ గా ఉంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రయిలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. హిందీలో అక్షయ్ కుమార్, తమిళ్ లో సూర్య, కన్నడలో యష్, మళయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్‌ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆ«ధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =