“అహం బ్రహ్మస్మి” మూవీ ప్రారంభం

Manchu Manoj New Movie Aham Brahmasmi Hit The Floors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Manchu Manoj,Aham Brahmasmi,Aham Brahmasmi Movie,Aham Brahmasmi Telugu Movie,Aham Brahmasmi Movie Updates,Aham Brahmasmi Telugu Movie Latest News,Aham Brahmasmi Shooting Updates,Aham Brahmasmi Telugu Movie Shooting Latest News,#AhamBrahmasmi

హీరో మంచుమనోజ్ స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై శ్రీకాంత్ N రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న క్రైమ్, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ “అహం బ్రహ్మస్మి” మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథి గా పాల్గొని, మనోజ్ పై క్లాప్ తో మూవీ షూటింగ్ ను ప్రారంభించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అహం బ్రహ్మస్మి” మూవీ లో కథానాయిక గా ప్రియ భవానీ శంకర్, విలన్ గా సముద్ర ఖని ఎంపిక అయ్యారు. హీరో కార్తీ “చినబాబు ” మూవీ తో ప్రియ భవాని తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురం లో .. ” మూవీ లో సముద్ర ఖని విలన్ గా నటించిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అహం బ్రహ్మస్మి” మూవీ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మంచు మనోజ్ విభిన్న అవతారాలతో కనిపించే “అహం బ్రహ్మస్మి” మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 4 =