‘అహం బ్రహ్మస్మి’ ఫస్ట్ లుక్ రిలీజ్

#AhamBrahmasmi, Aham Brahmasmi First Look, Aham Brahmasmi Latest News, Aham Brahmasmi Movie, Latest Telugu Movies News, Manchu Manoj, Manchu Manoj Aham Brahmasmi First Look, Manchu Manoj Comeback Film Aham Brahmasmi, Manchu Manoj Upcoming Movie 2020, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా ‘అహం బ్రహ్మస్మి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి 6వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్‌పై విద్యా నిర్వాణ, మంచు ఆనంద్‌ సమర్పణలో మంచు మనోజ్, నిర్మలాదేవి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − nine =