నిఖిల్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్

Nikhil Siddhartha New Movie Title Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,After Karthikeya 2 – Nikhil Siddhartha Announces Another Film Titled 18 Pages,Nikhil Siddhartha,Actor Nikhil Siddhartha,Hero Nikhil Siddhartha,Nikhil Siddhartha New Movie Titled 18 Pages,Nikhil Siddhartha Upcoming Film Titled As 18 Pages,Karthikeya 2,18 Pages,18 Pages Movie,18 Pages Telugu Movie

“అర్జున్ సురవరం ” మూవీ సక్సెస్ తో ఆనందంతో ఉన్న హీరో నిఖిల్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో రూపొందిన సూపర్ హిట్ మూవీ “కార్తికేయ ” సీక్వెల్ “కార్తికేయ 2″మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. నిఖిల్ ఇప్పుడు ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిఖిల్ హీరోగా సక్సెస్ ఫుల్ మూవీ “కుమారి 21 F ” ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ తో కూడిన పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేసింది. మూవీ టైటిల్ “18పేజెస్ “. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. “18పేజెస్ ” మూవీ కి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eleven =