సెకండ్ బిగ్గెస్ట్ హైదరాబాదీ మూవీ “హైదరాబాద్ నవాబ్స్ ” ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో F 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూజ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై తేజస్వి మడివాడ, అమిత్ తివారి, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రలలో నిజ సంఘటనల ఆధారంగా రొమాంటిక్ డ్రామా “COMMITMENT” మూవీ రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Rojulu Marayi Telugu Full Movie | Tejaswi Madivada | Parvatheesam | Kruthika | Sunday Prime Movie
02:11:35

Parvatheesam Makes Fun of Tejaswi Madivada | Rojulu Marayi Movie Comedy Scenes | Kruthika | Vasu
02:34

Tejaswi Madiwada Unseen Dance Video | Tejaswi Madiwada Dancing | Telugu Filmnagar
01:29

RGV Ice Cream Horror Movie | Thriller Trailer | Navdeep | Tejaswi Madiwada | Ram Gopal Varma
02:56
“COMMITMENT” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మార్చి 7వ తేదీ రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేసింది. మూవీ పై ఆసక్తి కలిగేలా రూపొందించబడిన ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బలదేవ్ సింగ్, నీలిమ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న “COMMITMENT” మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























