త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న #NC 20

NC20 To Hit The Floors Soon,#NC20, latest telugu movies news, Naga Chaitanya Clarifies Rumours About Parasuram Project, Naga Chaitanya New Film with Director Parasuram, Naga Chaitanya Parasuram Movie, Naga Chaitanya Upcoming Movie with Parasuram, NC20 Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక మూవీ రూపొందనుందని అనౌన్స్ అయ్యింది. కొన్ని రోజులుగా ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళదని రూమర్స్ చెలరేగిన విషయం తెలిసిందే. “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత నాగచైతన్య #NC 20 మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో “లవ్ స్టోరీ ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “లవ్ స్టోరీ ” మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. హీరో నాగచైతన్య, సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + two =