చిత్రసీమ లో 15 సంవత్సరాలు పూర్తి

Actress Tamannaah,Tamannaah Completes 15 Years in TFI,Tamannaah Film Journey In Tollywood,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Actress Tamannaah Latest News,Tamannaah Bhatia Completed 15 Years in Tollywood

అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా తన 15 ఇయర్స్ సినీ కెరీర్ ను ఈ రోజు తో పూర్తి చేసుకున్నారు. “చాంద్ సా రోషన్ చెహ్రా ” మూవీ తో తమన్నా బాలీవుడ్ లో ప్రవేశించారు. ఆ మూవీ 2005 సంవత్సరం మార్చి 4 వ తేదీ రిలీజ్ అయ్యింది. ఆ మూవీ తరువాత తమన్నా “శ్రీ “మూవీ తో టాలీవుడ్, “కేడి” మూవీ తో కోలీవుడ్ లలో ఎంటర్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన 100% లవ్, రచ్చ, రెబెల్, బాహుబలి, బాహుబలి 2, F 2, సైరా నరసింహారెడ్డి మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమన్నా నటించిన పలు తమిళ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. గుడ్ డాన్సర్ గా పేరున్న తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించారు. రీసెంట్ గా స్పెషల్ సాంగ్ లో నటించిన “సరిలేరు నీకెవ్వరు” మూవీ ఘనవిజయం సాధించింది. తమన్నా హీరోయిన్ గా హిందీ “బోలే చూడియాన్” , తెలుగు “సీటీ మార్ ” మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.