చిన్న సినిమా ( ఓ పిట్టకథ ) కు ప్రభాస్ పెద్ద సపోర్ట్

Rebel Star Prabhas,Prabhas Extends His Support For O Pitta Katha Movie,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,O Pitta Katha Movie,O Pitta Katha Telugu Movie,Prabhas About O Pitta Katha Movie,O Pitta Katha

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చెందు ముద్దు దర్శకత్వంలో సంజయ్ రావు, విశ్వంత్, నిత్యా శెట్టి , బ్రహ్మాజీ ప్రధాన పాత్రలలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో రూపొందిన అందమైన ప్రేమకథ “ఓ పిట్టకథ” మూవీ 6వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఓ పిట్టకథ” మూవీకి సినీ ప్రముఖుల సపోర్ట్ లభించింది. మూవీ ప్రమోషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొనడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా పాల్గొనడం “ఓ పిట్టకథ” మూవీ పై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా సపోర్ట్ చేశారు. టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్న సంజయ్ కు తన బెస్ట్ విషెస్ అని, డార్లింగ్ బ్రహ్మాజీ , భవ్య క్రియేషన్స్ , “ఓ పిట్టకథ” మూవీ టీమ్ కు అల్ ది బెస్ట్ అంటూ ప్రభాస్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 9 =