హీరో నాని ప్రకటించిన “HIT” మూవీ సీక్వెల్

Hit Movie Sequel Will Hit Theatres In 2021 Says Hero Nani,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Hit Movie Sequel,Hit Telugu Movie Sequel,Hit Movie Sequel 2021,Hero Nani About Hit Movie Sequel,Nani Latest News 2020

హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా రూపొందిన థ్రిల్లర్ మూవీ “HIT” 28వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కమర్షియల్ గా సక్సెస్ అయింది. మార్చి 2వ తేదీ “HIT” మూవీ సక్సెస్ మీట్ జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“HIT” మూవీ సక్సెస్ మీట్ లో నాని మాట్లాడుతూ .. “HIT” మూవీ రిలీజ్ అయినరోజు హిట్ అని ప్రేక్షకులు నిర్ణయించారని, వసూళ్ళ పరంగా హిట్ అయ్యిందని విశ్లేషకులు తెలిపారని, డబ్బు సంపాదించాలని తాను సినిమాలు నిర్మించడం లేదని, మంచి కంటెంట్ ను ప్రోత్సహించడమే తన కోరికని, “HIT” మూవీ కొరకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని, “HIT” మూవీ సీక్వెల్ 2021 సంవత్సరంలో రాబోతుందని నాని ప్రకటించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రూపొందిన రెండవ మూవీ “HIT” .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.