ఓ పిట్టకథ మూవీ “ఏమై పోతానే” వీడియో సాంగ్ రిలీజ్

Emai Pothane Video Song From O Pitta Katha Movie,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Emai Pothane Video Song,Emai Pothane Song,O Pitta Katha Movie Songs,O Pitta Katha songs,O Pitta Katha Movie Video Songs

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చెందు ముద్దు దర్శకత్వంలో సంజయ్ రావు , విశ్వంత్ , నిత్యా శెట్టి ప్రధాన పాత్రలలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో అందమైన ప్రేమకథ గా రూపొందిన “ఓ పిట్టకథ” మూవీ 6వ తేదీ రిలీజ్ కానుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఒక కీలక పాత్రలో నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఓ పిట్టకథ” మూవీ ప్రీ టీజర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా “ఏదో ఏదో ” సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు “ఏమై పోతానే ” వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ప్రవీణ్ లక్కరాజు స్వరకల్పనలో శ్రీజో రచన “ఏమై పోతానే ” గీతాన్ని ప్రవీణ్ లక్కరాజు ఆలపించారు. “ఏమై పోతానే ” సాంగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. “ఓ పిట్టకథ” మూవీ పై అంచనాలు భారీ గా ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =