‘భీష్మ’ 10 డేస్ కలెక్షన్స్..!

Bheeshma Movie First 10 Days Box Office Collection Report,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Latest Telugu Movies Collection,Bheeshma Movie 10 Days Collection,Bheeshma Movie Collection,Bheeshma Box Office Collection,Bheeshma 10 Days Box Office Collection

వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా భీష్మ. మహా శివరాత్రి పండుగ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.10 రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల వసూళ్లను మించి సాధించింది. భీష్మకు 26 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగ్గా ఇప్పుడు దాన్ని క్రాస్ చేసింది చిత్రం. భీష్మ దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ఇదిలా ఉండగా ఈ వారం పెద్దగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఏం లేవు కాబట్టి ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ చిత్రం 10 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 8.57 కోట్లు
సీడెడ్ – 3.13 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.86 కోట్లు
ఈస్ట్ – 1.64 కోట్లు
వెస్ట్ – 1.21 కోట్లు
కృష్ణా – 1.44 కోట్లు
గుంటూరు – 1.73 కోట్లు
నెల్లూరు – 0.72 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.88 కోట్లు
ఓవర్సీస్ – 3.10 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – 26.28 కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =