‘హిట్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

Hit Movie First Weekend Box Office Collection Report,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Latest Telugu Movies Collection,Hit Movie First Weekend Collection,Hit Movie First Week Collection,Hit Movie Box Office Collection,Hit Movie Collection

ఫలక్‌నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్‌తో క‌లిసి నాని నిర్మించిన సినిమా ‘హిట్’. గత నెల 28వ తేదీన రిలీజ్ అయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకొని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఫస్ట్ వీకెండ్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోయిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3.57 కోట్ల షేర్ ను ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లకు పైగాకలెక్షన్స్ సాధించింది. హిట్ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపు 6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఇప్పటీకే సగం రాబట్టగా.. మరో మూడు నాలుగు రోజుల్లో మొత్తం రాబట్టే అవకాశం వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘హిట్’ మొదటి వీకెండ్ కలెక్షన్స్

నైజాం – 2.04 కోట్లు
సీడెడ్ – 0.27 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.34 కోట్లు
ఈస్ట్ – 0.15 కోట్లు
వెస్ట్ – 0.16 కోట్లు
కృష్ణా – 0.25 కోట్లు
గుంటూరు – 0.25 కోట్లు
నెల్లూరు – 0.08 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.16 కోట్లు
ఓవర్సీస్ – 0.75 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – 4.45 కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 20 =