“కార్తికేయ 2” మూవీ కాన్సెప్ట్ వీడియో రిలీజ్

Karthikeya 2 Movie Concept Video Is Out,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Concept Video,Karthikeya 2 Movie Latest Video,Karthikeya 2 Movie Updates,Actor Nikhil,Nikhil Karthikeya 2 Movie

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “కార్తికేయ ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు “కార్తికేయ ” మూవీ కి సీక్వెల్ “కార్తికేయ2 ” మూవీ రూపొందనుంది. “కార్తికేయ ” మూవీ ద్వారా చందు మొండేటి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో “కార్తికేయ2 ” మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ద్వాపర యుగానికి సంబంధించిన రహస్యం, ఈ యుగం లో తెలుసుకొనడానికి అన్వేషణ నేపథ్యం లో “కార్తికేయ2 ” మూవీ రూపొందనుంది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో రూపొందనున్న “కార్తికేయ2 ” మూవీ కాన్సెప్ట్ వీడియో ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుని, మూవీ పై ఆసక్తిని కలిగించింది. “కార్తికేయ2 ” మూవీ షూటింగ్ ఉగాది నుండి ప్రారంభం కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − sixteen =