కొత్త సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్

Natural Star Nani Agrees To Do A New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Natural Star Nani Latest News,Nani New Movie News,Nani Next Film Updates,Nani Next Project News

హీరో నాని పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ తరువాత “టాక్సీ వాలా ” ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో నాని హీరోగా “శ్యామ్ సింగరాయ్” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “బ్రోచేవారెవరురా” మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా ఒక ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. వివేక్ ఆత్రేయ పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని సమాచారం. హీరో నాని ప్రెజెంట్ కమిట్ మెంట్స్ కంప్లీట్ అయిన తరువాత ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. హీరో నాని యంగ్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేయడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 7 =