యువ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో యంగ్ టైగ‌ర్?

Young Tiger NTR To Play Chief Minister,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jr NTR,Young Tiger NTR,Jr NTR To Play Chief Minister,Jr NTR Latest News,Jr NTR New Movie News,Jr NTR Upcoming Film News,Jr NTR Latest Movie Details,Jr NTR Next Project Updates

ఒక‌వైపు మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉంటూనే… మ‌రోవైపు కొత్త చిత్రానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్. తన ల‌క్కీ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రైన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేషన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్నాడు తార‌క్. అంతేకాదు.. `అయిన‌ను పోయిరావాలె హ‌స్తిన‌కు` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ… పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కనుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అలాగే.. ఇందులో యువ ముఖ్య‌మంత్రిగా య‌న్టీఆర్ క‌నిపిస్తాడ‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇంకా చెప్పాలంటే.. `లీడ‌ర్`లో రానా, `భ‌ర‌త్ అనే నేను`లో మ‌హేష్ బాబు, `నోటా`లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలాగైతే అనూహ్యంగా ముఖ్య‌మంత్రులు అవుతారో… ఆ త‌ర‌హా పాత్ర‌లోనే తార‌క్ ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని చెప్పుకుంటున్నారు. మ‌రి.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మాత్రం కొన్నాళ్ళు ఆగాల్సిందే. అన్న‌ట్టు… త‌న కెరీర్ ఆరంభంలో `నాగ‌` (2003) అనే పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో య‌న్టీఆర్ న‌టించిన విష‌యం విదిత‌మే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + fourteen =