త్వరలో “సోలో బ్రతుకే సో బెటర్” మూవీ థీమ్ వీడియో రిలీజ్

Solo Brathuke So Better Movie Theme Video To Release Soon

సక్సెస్ ఫుల్ “చిత్రలహరి” మూవీ తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ప్రతి రోజూ పండగే ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు “సోలో బ్రతుకే సో బెటర్” అంటూ మరొక మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “సోలో బ్రతుకే సో బెటర్” మూవీ మే 1 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ ఫేమ్ నభా నటేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “సోలో బ్రతుకే సో బెటర్” మూవీ థీమ్ వీడియో వేలంటైన్స్ వీకెండ్ లో రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − three =