`బాహుబ‌లి – ది కంక్లూజ‌న్` తేదికి `ప్ర‌భాస్ 20`?

Prabhas 20 Movie To Hit Theatres On Baahubali The Conclusion Release Date

పాన్ – ఇండియా స్టార్ ప్ర‌భాస్ కొత్త చిత్రం 2021 వేస‌విలో రాబోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్న ఈ అఖిల భార‌త చిత్రం (పాన్ – ఇండియా ఫిల్మ్)కి రిలీజ్ డేట్ లాక్ అయింద‌ని టాక్. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ప్ర‌భాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన `బాహుబ‌లి – ది కంక్లూజ‌న్`(2017) విడుద‌లైన ఏప్రిల్ 28న `ప్ర‌భాస్ 20` థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుందని తెలిసింది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

`ప్ర‌భాస్ 20`లో స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా… రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. `జిల్` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు ఈ భారీ బ‌డ్జెట్ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 4 =