“సవారి” మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Savaari Movie Theatrical Trailer Out Now

కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, NISA నిషాంక్&సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “సవారి” మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“సవారి” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. “సవారి” మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొని, మూవీ పై ఆసక్తిని కలిగించింది. సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి నిర్మాతలు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =