ధనుష్-సారా అలీ ఖాన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్

Dhanush - Sara Ali Khan Comedy Entertainer

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్. ఈ ఏడాది మొదట తూటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ వెంటనే ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పటాస్` తో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ లో నటించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన పటాస్ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌స్తుతం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో డీ 40 పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు ధ‌నుష్. దీనితో పాటు మరో సినిమాను సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్‌లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి క‌ర్ణ‌న్ అనే పేరు పెట్టారు. క‌లైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ న‌టి ర‌జిష విజ‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంది.

[custom_ad]

ఇక ఇప్పుడు మరో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో వున్న సారా అలీఖాన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =