`ఎఫ్ 2` సీక్వెల్ లో ర‌వితేజ‌?

Mass Maharaja Ravi Teja To Act In F2 Sequel

గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ‌రీన్ ముఖ్య పాత్ర‌ల్లో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్… బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా, ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్న‌ట్లు చాన్నాళ్ళ క్రిత‌మే అనిల్ రావిపూడి ప్ర‌క‌టించాడు. తొలి భాగంలో న‌టించిన వెంకీ, వ‌రుణ్, త‌మ‌న్నా, మెహ‌రీన్.. రెండో భాగంలో కూడా కొన‌సాగ‌తార‌ని స‌మాచారం. అంతేకాదు… ఈ సీక్వెల్ లో మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో హీరోగా న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

[custom_ad]

ఇదిలా ఉంటే.. ఇదివ‌ర‌కు ర‌వితేజ‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో `రాజా ది గ్రేట్` రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని నిర్మించిన `దిల్` రాజునే `ఎఫ్ 2`ని నిర్మించారు. `ఎఫ్ 3`కి కూడా ఆయ‌నే నిర్మాత కావ‌డం విశేషం. త్వ‌ర‌లోనే… `ఎఫ్ 3`కి సంబంధించి మ‌రింత స‌మాచారం వెలువ‌డే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =