ర‌జినీకాంత్ పాత్ర‌లో ధ‌నుష్… మేన‌క‌ పాత్ర‌లో కీర్తి సురేష్?

Dhanush And Keerthy Suresh To Reprise The Role Of Rajinikanth And Menaka

ఆ మ‌ధ్య `తొడ‌రి`(తెలుగులో `రైల్`) చిత్రంలో జంట‌గా న‌టించిన కోలీవుడ్ స్టార్ ధ‌నుష్, కేర‌ళ కుట్టి కీర్తి సురేష్.. మ‌రోసారి జ‌ట్టుకట్ట‌నున్నార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ సారి వీరి కాంబినేష‌న్ లో రానున్న సినిమా 80`ల నాటి ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి రీమేక్ అట‌. ఆ చిత్ర‌మే `నెట్రిక్క‌న్` (1981).

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (ద్విపాత్రాభిన‌యం), స‌రిత‌, మేన‌క (కీర్తి సురేష్ త‌ల్లి) ముఖ్య పాత్ర‌ల్లో ఎస్పీ ముత్తురామ‌న్ ద‌ర్శ‌కుడిగా కె. బాల‌చంద‌ర్ నిర్మించిన `నేట్రిక్క‌న్`ని ఇప్పుడు రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారట‌. ఇందులో ర‌జినీ పాత్ర‌లో ఆయ‌న అల్లుడు ధ‌నుష్ న‌టించ‌నుండ‌గా… మేన‌క పాత్ర‌లో ఆమె కూతురు కీర్తి ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ని కోలీవుడ్ టాక్. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

[custom_ad]

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + four =