#VD 10 షూటింగ్ ప్రారంభం

Vijay Deverakonda - VD 10 Movie Shooting Begins

ధర్మా ప్రొడక్షన్స్ సమర్పణ లో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడు గా యాక్షన్ ఎంటర్ టైనర్ #VD 10 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఫైటర్ గా నటిస్తున్న ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. #VD 10 మూవీ హిందీ తో పాటు దక్షిణాది భాషలలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న #VD 10 మూవీ తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఫైటర్ క్యారెక్టర్ కై విజయ్ థాయ్ ల్యాండ్ లో కిక్ బాక్సింగ్ తో పాటు ఇతర ఫైట్స్ లో శిక్షణ పొందారు. #VD 10 మూవీ షూటింగ్ ఈ రోజు ముంబై లో ప్రారంభం అయింది. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ తరువాత పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ పై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” మూవీ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =