మెహరీన్.. స‌క్సెస్ ఫుల్ డ‌బుల్ ధ‌మాకా

Mehreen Gives Audience Double Dhamaka With Back To Back Hit Movies

2020 జ‌న‌వ‌రి 15.. పంజాబీ జాబిలి మెహ‌రీన్ కెరీర్ లో వెరీ స్పెష‌ల్ డే. ఎందుకంటే.. ఆ రోజు త‌ను క‌థానాయిక‌గా న‌టించిన రెండు వేర్వేరు భాషా చిత్రాలు సిల్వ‌ర్ స్క్రీన్ పై సంద‌డి చేశాయి. ఆ చిత్రాలే.. `ఎంత మంచివాడ‌వురా`, `ప‌ట్టాస్`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన తెలుగు చిత్రం `ఎంత మంచివాడ‌వురా`లోనూ.. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన త‌మిళ చిత్రం `ప‌ట్టాస్`లోనూ అభిన‌యానికి ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లోనే క‌నిపించింది మెహ‌రీన్. అంతేకాదు.. ఈ రెండు చిత్రాల‌తో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. విజ‌యాల‌నూ ఒడిసిప‌ట్టుకుంది. 2020ని రెండు స‌క్సెస్ ఫుల్ మూవీస్ తో షురూ చేసిన మెహ‌రీన్… ఏడాది మొత్త‌మ్మీద అదే జోష్ ని కొన‌సాగించాల‌ని ఆకాంక్షిద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా, మెహ‌రీన్ నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ `అశ్వ‌థ్థామ‌` ఈ నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =