100 కోట్ల క్లబ్ లో ‘అల వైకుంఠపురములో’

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా జనవరి 12న రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో పోటీ పడుతూ ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఇక మొదటి రోజు దాదాపు 26 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉండి 10 కోట్ల మేర షేర్ సాధించింది. ఇక మూడోరోజు దాదాపు 11 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

‘అల వైకుంఠపురములో’ మూడోరోజు రాబట్టిన కలెక్షన్స్

నైజాం – 4.10 కోట్లు
సీడెడ్ – 1.85 కోట్లు
యూఏ – 1.72 కోట్లు
ఈస్ట్ – 0.87 కోట్లు
వెస్ట్ – 0.55 కోట్లు
గుంటూరు – 0.87 కోట్లు
కృష్ణ 91 కోట్లు
నెల్లూరు – 0.34 కోట్లు
ఏపీ+తెలంగాణ టోటల్ – 11.21 కోట్లు

‘అల వైకుంఠపురములో’ మూడు రోజుల్లో రాబట్టిన షేర్

[custom_ad]

నైజాం – 14.13 కోట్లు
సీడెడ్ – 7.32 కోట్లు
గుంటూరు – 5.08 కోట్లు
వైజాగ్ – 6.26 కోట్లు
ఈస్ట్ – 4.50 కోట్లు
వెస్ట్ – 3.82 కోట్లు
నెల్లూరు – 1.93 కోట్లు
కృష్ణ – 4.35 కోట్లు

మొదటిరోజు – 25.93 కోట్లు
రెండోరోజు – 10.25 కోట్లు
మూడోరోజు – 11.21 కోట్లు
టోటల్ – 47.39 కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =