మంచు విష్ణు వెబ్ సిరీస్ ‘చదరంగం’

Manchu Vishnu New Web Series Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Vishnu Manchu bets big on three new films and a web series,Vishnu Manchu Bets Big on 3 New Films And Web Series,Vishnu Manchu Latest News

ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి సినిమాలు తీస్తున్నాడు మంచు విష్ణు. వాటితోపాటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు. నటుడు శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా రాజ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఆంధ్రప్ర‌దేశ్‌లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. `చ‌ద‌రంగం` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ వెబ్‌సిరీస్ 9 భాగాలుగా తెర‌కెక్కింది. ఫిబ్ర‌వ‌రి 20నుండి ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. నాగినీడు, సునైన ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

[custom_ad]

ఇదిలా ఉండగా దీనితో పాటు కాజల్, విష్ణు ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రె చిన్ దర్శకత్వం లో క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. వ‌యా మార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

మరి గతకొంత కాలంగా విష్ణు కాస్త వెనుక పడిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి పక్కా ప్లాన్ తో వస్తున్నాడు మంచు విష్ణు. మరి చూద్దాం ఎంతవరకూ సక్సెస్ అవుతాడో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =